
‘డబ్ల్యూడబ్ల్యూఈ’ గురించి ఈ రోజు ప్రత్యేకంగా చెప్పేదేముంది. ప్రపంచ వ్యాప్తంగా విశేషమైన సంఖ్యలో అభిమానులను సొంతం చేసుకున్న ఈ క్రీడకు ఓ సారి డోనాల్డ్ ట్రంప్ హాజరైన వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఇద్దరు ముద్దుగుమ్మలతో కలిసి వచ్చిన ట్రంప్, అప్పటి డబ్ల్యూడబ్ల్యూఈ అధినేత విన్స్ మిక్ మ్యాన్ ను కొట్టి, స్టోన్ కోల్డ్ స్టీవాస్టీన్ సహాయంతో మ్యాచ్ ను సొంతం చేసుకుని, ఆ తర్వాత మిక్ మ్యాన్ కు గుండు గీసిన వీడియో హల్చల్ చేస్తోంది. ఫ్లాష్ బ్యాక్ లో ట్రంప్ చేసిన అనేక విన్యాసాలలో ఇది కూడా ఒకటి!
ఆదివారం రాష్ట్ర వ్యాప్తంగా స్థానిక సంస్థల ఎన్నికలు జరగబోతున్నాయి. నిజానికి చెదురుమదురు ఘటనలు మినహా ఈ ఎన్నికలు చాలా సజావుగా,…
Telugu cinema witnessed two new theatre films this weekend in the form of Aadarsha Kutumbam(AK-47)…