
[m9ad]
సిరివెన్నెల సీతారామశాస్త్రి సాహిత్యం అందించగా, అనురాగ్ కులకర్ణి, అంజన సౌమ్యలు ఆలపించారు. ‘వారు వీరు అంతా చూస్తూ ఉన్నా…’ అంటూ మొదలైన పాటలో ‘పడుచందం పక్కనుంటే పడిపోదా పురుషజన్మ’ అన్న లిరిక్ రాగానే ఫుల్ జోష్ గా మారిపోతుంది. లిరికల్ వీడియోలో చూపించిన దానిని బట్టి ఈ పాట చిత్రీకరణ చాలా గ్రాండ్ గా జరిగిందని స్పష్టమవుతోంది.
సూట్ లుక్స్ లో హీరోలు నాగార్జున, నానిలు రిచ్ గా కనపడుతుండగా, మోడ్రన్ కాస్ట్యూమ్స్ లో హీరోయిన్లు ఆకాంక్ష సింగ్, రష్మికలు కన్నులవిందు చేస్తున్నారు. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాను వైజయంతీ ప్రొడక్షన్స్ పై అశ్వనీదత్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. అతి త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది.
Andhra Pradesh’s municipal elections are shaping up as a crucial test of the TDP-led alliance…
అతి తీవ్ర తుఫాన్ గా ఆంధ్రప్రదేశ్ ను భయపెట్టిన అర్నాబ్ తుఫాన్ యానాం, నర్సాపురానికి మధ్య తీరం దాటినట్లు వాతావరణ…