
న్యూస్ రీడర్ గా , హీరోగా (కల్యాణ ప్రాప్తిరస్తు) ,కి క్ , అతిధి, అశోక్ .ఊసరవెల్లి లాంటి సినిమాలకు రచయితగా పనిచేసిన వక్కంతం వంశి తొలిసారిగా మెగా ఫోన్ పట్టుకున్న ఈ సినిమా ఆడియో లాంచ్ లో హీరో అల్లు అర్జున్ ని పొగిడేశారు, నమ్మి భారీ బడ్జెట్ పెట్టిన నిర్మాతలను అభినందించారు ,సంగీత దర్శకులైన విషాల్ శేఖర్ లు ఇది తెలుగు సినిమా ల కాకుండా ఒక ఇండియన్ సినిమా గా ఫీల్ అయ్యి సంగీతం అందించారని వెల్లడించారు.
Yash's Toxic was sold as a pan-India and global event, but its overseas performance is…
Dulquer Salmaan's I'm Game directed by Nahas Hidhayath, is all set to hit the screens…