
దానికి సంబంధించి ఒక అడుగు పడిందని తాజాగా స్పష్టమైన విషయం. డిసెంబర్ 3వ తేదీన విజయవాడలోని కోనేరు లక్ష్మయ్య యూనివర్సిటీ గ్రౌండ్స్ లో విడుదల చేయబోతున్నామని చిత్ర యూనిట్ అధికారిక ప్రకటన జారీ చేసింది. అలాగే శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ తదితర కార్యక్రమాలన్నీ పూర్తి చేసి డిసెంబర్ 23వ తేదీన సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
అయితే “వంగవీటి” విడుదల సమయం దగ్గరవుతున్న కొద్దీ విజయవాడ పరిసర ప్రాంతాల్లో పొలిటికల్ వాతావరణం హీట్ ను పెంచుతోంది. ‘వంగవీటి’ సినిమాలో మోహన రంగాకు సంబంధించి వ్యతిరేక సన్నివేశాలు ఉంటే, సహించేది లేదని అభిమానులు, కార్యకర్తలు తీవ్ర హెచ్చరికలు జారీ చేయడంతో… వర్మ ఆడియో ఈవెంట్ కూడా విజయవాడలోనే ఏర్పాటు చేసి, సినిమాకు తగినంత పబ్లిసిటీని ఇవ్వడంలో సక్సెస్ అవుతున్నారు.
BOTTOM LINE Tiresome Return to Outdated Cinema RATING 1.5/5 Story, Screenplay, Director: Chandra Mohan Chintada…
Telangana Congress leadership was delivered a significant shock in the form of the departure of…