
‘9000KMPH’ అనే ఉపశీర్షికతో వస్తోన్న ఈ విజువల్ వండర్ ను డిసెంబర్ 21వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నామని కూడా ఈ పోస్టర్ ద్వారా ప్రకటించారు. తెలుగులో ఫుల్ లెంగ్త్ స్పేస్ సినిమా తీయడం ఇదే ఫస్ట్ టైం. విలక్షణ చిత్రాల దర్శకుడు క్రిష్ ఈ సినిమాను నిర్మిస్తుండడం చెప్పుకోదగ్గ మరో అంశం.
The Aadarsha Kutumbam trailer launch has triggered a debate that could affect film promotions across…
The advance booking trend on BookMyShow offers an indication of the buzz surrounding a film…