
‘చిన్నోడు’ పరిస్థితి ఇలా మారితే, ఉన్నట్లుంది ‘పెద్దోడు’ ఓ ట్విస్ట్ ఇచ్చాడు. ఇటీవల ఆడియో విడుదల జరుపుకున్న “బాబు బంగారం” సినిమాను తమిళ భాషలోకి డబ్ చేయాలని చివరి నిముషంలో నిర్ణయించుకోవడం విశేషం. అనుకున్నదే తడవుగా తెలుగు ‘బాబు బంగారం’ కాస్త తమిళ ‘సెల్వి’గా మారిపోయి, ఓ పోస్టర్ దర్శనమిచ్చింది. నిజానికి ముందుగా ఈ సినిమాను ఇతర భాషల్లోకి డబ్ చేయాలని భావించలేదు. కానీ, చివరి నిముషంలో జరిగిన ట్విస్ట్ తో ‘బాబు బంగారం’ తమిళ భాషలో కూడా డైలాగ్స్ చెప్పనున్నాడన్న మాట.
The Supreme Court's verdict on the 550 acres of disputed land in Miyapur is undoubtedly…
నవంబర్ -1 ఢిల్లీ కేంద్రంగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేపట్టనున్న నిరసన కార్యక్రమాలు దేశ రాజకీయాలలో చర్చనీయాంశంగా మారాయి.…