
ఇలాంటి ఆసక్తికరమైన అంశాలలో ప్రధానమైనది విక్టరీ వెంకటేష్ అతిథి పాత్ర. ఏ పాత్ర వేయడానికైనా వెనుకడుగు వేయని వెంకీ గెస్ట్ రోల్ పై ఎలాంటి అధికారిక ప్రకటన లేకపోవడంతో, సిల్వర్ స్క్రీన్ పై ఒక్కసారిగా వెంకీని చూసిన ప్రేక్షకులు థ్రిల్ కు గురవుతున్నారు. ఊహించని వెంకీ ఎంట్రీ సినిమాను మరో ఎత్తుకు తీసుకెళ్లిందని అక్కినేని అభిమానులు సంబరపడిపోతున్నారు. వెంకటేష్ రోల్ కు సంబంధించిన సమాచారాన్ని ధృవీకరణ చేస్తూ ‘స్క్రీన్ షాట్స్’ను కూడా షేర్ చేసుకుంటున్నారు. ఈగోకు అర్ధం తెలియని వెంకీ గురించి కొత్తగా చెప్పేదేముంది… సినీ ఇండస్ట్రీలో ‘అందరి వాడు’ అంటే ఒక్క విక్టరీనే కదా..!
Andhra Pradesh chief minister, Chandrababu Naidu is one of the senior most leaders in Indian…
US student visas are continuing to witness a downward trend during the spring semester, raising…