
‘శ్రీరస్తు శుభమస్తు’ ద్వారా హిట్ అందుకున్న అల్లు శిరీష్ తన తదుపరి చిత్రాన్ని విఐ ఆనంద్ దర్శకత్వంలో చేయబోతున్నారు. ‘స్వామి రారా’ వంటి సూపర్ హిట్ సినిమాను నిర్మించిన చిగురుపాటి చక్రి ఈ సినిమాను ప్రతిష్టాత్మకంగా నిర్మించబోతున్నారు. ‘టైగర్’తో నిరాశజనకమైన ఫలితాన్ని అందుకున్న ఆనంద్, ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’తో కెరీర్ టర్నింగ్ ఫలితాన్నే అందుకున్నట్లుగా కనపడుతోంది. నిజానికి, అల్లు శిరీష్ చెప్పుకోదగ్గ హీరో కాకపోయినా, ఈ సినిమా ద్వారా ఆనంద్ మెగా కాంపౌండ్ లోకి అడుగు పెట్టే అవకాశం లభించింది.
Megastar Chiranjeevi’s Vishwambhara is making steady progress on the post-production front, with music director Gaur…
కొండా సురేఖ మంత్రి పదవి నుంచి బర్తరఫ్ కావడం తో ఇక ఎంతో కాలం కొండా కుటుంబం కాంగ్రెస్ పార్టీలో…