
[m9ad]
ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ రికార్డు స్థాయిలో జరుగుతుందనేది కోలీవుడ్ టాక్. తమిళనాడులో ఈ సినిమా 83 కోట్లకి అమ్ముడు కావడం, ఈ సినిమాపై ఉన్న క్రేజ్ కు అద్దం పడుతోంది. మురుగదాస్ – విజయ్ కాంభినేషన్ పై ఉన్న మార్కెట్ ఇందుకు కారణమని చెప్పుకుంటున్నారు. కీర్తి సురేశ్ కథానాయికగా నటించిన ఈ సినిమాను నవంబర్ 6వ తేదీన విడుదల చేయనున్నారు.
Naga Chaitanya’s upcoming mythological thriller Vrushakarma has landed a massive theatrical distribution deal, with Dil…
Tamil cinema is witnessing a very interesting passage with regard to the superstar segment of…