
ఈ కేసు వివరాలను మరోసారి పరిశీలిస్తే, పన్ను ఎగవేత ఆరోపణలపై 1988 సమయంలో ఆదాయపు పన్ను శాఖ అధికారులు మోహన్ లాల్ ఇళ్లపై దాడులు చేశారు. ఆ సమయంలో రెండు జతల ఏనుగు దంతాలు ఆయన ఇంట కనిపించాయి. దీని ఆధారంగా ఆటవీ శాఖ మరో ప్రత్యేక కేసు నమోదు చేసింది. ఆపై విచారణ సాగుతుండగా, కేరళ మంత్రి రాధాకృష్ణన్, కేసును ఎత్తివేయాలని నిర్ణయించి ఉత్తర్వులు జారీ చేశారు. ఆనాటి కేసు మరోసారి విచారణకు రాగా, రాధాకృష్ణన్ వివక్ష చూపారని అభిప్రాయపడ్డ విజిలెన్స్ కోర్టు దీనిపై సమగ్ర విచారణ జరిపి నివేదికను ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది.
Reports about Prabhas reuniting with Darling director Karunakaran may turn out to be false. Initial…
A shocking incident at a government school in Raptadu has triggered widespread outrage. A Class…