
[m9ad]
ఈ తరుణంలో మళ్ళీ లీకేజ్ వార్తలు మీడియాలో ప్రసారం అవుతున్నాయి. అయితే ఇది “నోటా” లీకేజ్ కాదు, విజయ్ దేవరకొండ నటించిన “టాక్సీవాలా” లీకేజ్ వార్తలు. ఈ సినిమా కూడా పూర్తిగా లీక్ అయ్యిందని గతంలోనే హల్చల్ చేయగా, పోలీసులు వాటిని నియత్రించడంలో సక్సెస్ కావడంతో, పూర్తిగా వెనక్కి వెళ్లిపోయింది.
కానీ పశ్చిమగోదావరి జిల్లా, దేవరపల్లిలోని కొంతమంది యువకుల మొబైల్స్ లో ఈ సినిమా ఉందన్న విషయం తెలుసుకున్న పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. విజయ్ దేవరకొండ సినిమాలు ఓ పక్కన రిలీజ్ కు రెడీ కావడం…, మరో పక్కన లీకేజ్ బారిన పడడం… కాకతాళీయంగా జరుగుతున్నాయేమో గానీ, ఈ సారి విజయ్ దేవరకొండ ఎలాంటి ప్రసంగాన్ని ఇస్తాడో చూడాలి.
For years, R Narayana Murthy stayed away from other directors’ films, even when well-known filmmakers…
Andhra Pradesh Chief Minister N. Chandrababu Naidu has written to Union Home Minister Amit Shah,…