
ఈ క్రమంలో ఇప్పటికే ఓ దఫా వేలానికి పెట్టిన మాల్యా ఏవియేషన్ సంస్థ కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ ప్రధాన కార్యాలయం ‘కింగ్ ఫిషర్ హౌస్’కు రెండో దఫా వేలం కూడా శుక్రవారం నాడు పూర్తయింది. 150 కోట్ల విలువ ఉన్న ఈ భవనాన్ని, బ్యాంకులు ఓ మెట్టు దిగి 15 కోట్ల మేర తగ్గించి 135 కోట్ల ప్రారంభ ధరగా ప్రకటించినా… సింగిల్ బిడ్డర్ కూడా ముందుకు రాకపోవడం విశేషం. దీంతో తాజాగా ముగిసిన రెండో విడత వేలంలో కూడా సదరు భవనం అమ్ముడుపోలేదు. బహుశా మాల్యా ఆస్తులంటే బిడ్డర్లు భయపడుతున్నారేమోనన్న ప్రచారం జోరుగా సాగుతోంది.
The Supreme Court's verdict on the 550 acres of disputed land in Miyapur is undoubtedly…
నవంబర్ -1 ఢిల్లీ కేంద్రంగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేపట్టనున్న నిరసన కార్యక్రమాలు దేశ రాజకీయాలలో చర్చనీయాంశంగా మారాయి.…