
దానికోసమే మిత్రపక్షం టీడీపీని దూరం చేసుకున్నారని విమర్శకుల అభిప్రాయం. ఈక్రమంలో ఈరోజు మోదీని కలిసేందుకు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఈరోజు తీవ్రంగా ప్రయత్నించారు. పార్లమెంట్‌లోని ప్రధాని కార్యాలయానికి వెళ్లిన విజయసాయిరెడ్డి ప్రధాని అపాయింట్‌మెంట్ కోసం గంట పాటు నిరీక్షించారు.
కాగా అదే సమయంలో మీడియా ప్రతినిధులు రావడంతో వారిని చూసి విజయసాయిరెడ్డి బయటకు వెళ్లిపోయారు. అంత రహస్యంగా మీడియాకు తెలియకుండా మోడీని కలవాలని ఎందుకు ప్రయత్నించారో మరి. మరోవైపు విజయసాయిరెడ్డి వెంట జగన్ బంధువు వినీత్‌రెడ్డి కూడా ఉన్నట్టు సమాచారం. వినీత్‌రెడ్డి వచ్చే ఎన్నికల్లో పోటీకి ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది.
From Rocky Bhai to Raya, Yash has delivered a bona fide disaster with Toxic.…
Yash's Toxic was sold as a pan-India and global event, but its overseas performance is…