
గతవారం మోదీని కలిసేందుకు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి యత్నించారు. పార్లమెంట్‌లోని ప్రధాని కార్యాలయానికి విజయసాయిరెడ్డి వెళ్లారు. ప్రధాని ఆఫీస్ దగ్గర ఉన్న విలేకరులను చూసి ఆయన బయటకు వెళ్లిపోయారు. దీనితో ఈ విమర్శలు మరింత పెరిగాయి దీనిపై విజయసాయిరెడ్డి వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు.
తాను ఎవరినైనా కలవాలంటే సీఎం చంద్రబాబు అనుమతి అవసరంలేదని ఆయన అన్నారు. ఎవరిని కలిసినా ప్రజా సమస్యలు చర్చించడానికే ప్రాధాన్యత ఇస్తామన్నారు. ప్రధాని మోదీని మూడుసార్లు కలిసి ప్రజా సమస్యలపై చర్చించానని, అవిశ్వాసం చర్చకు రావాలని చిత్తశుద్ధితో కోరుకుంటున్నామని ఆయన చెప్పారు.
From Rocky Bhai to Raya, Yash has delivered a bona fide disaster with Toxic.…
Yash's Toxic was sold as a pan-India and global event, but its overseas performance is…