Telugu

అన్నీ ఎలా ఉన్నా…ఈ న్యూస్ చాలు మెగా ఫాన్స్ ఫుల్ ఖుషీ!

సంక్రాతి బరిలో నిలిచిన సినిమాల్లో ఒక్కో సినిమా ఒక్కోలా ఉన్నాయి….మొదటిగా ఎన్టీఆర్ బయోపిక్ విషయమే తీసుకుంటే ఈ సినిమా హిట్టా ఫట్టా అన్న మాట కన్నా..ఎన్టీఆర్ చరిత్ర తెలుసుకోవాలి అనే తపనతో ఉంది ప్రేక్షక దళం. ఇక మరో పక్క పెట్టా ఎట్టాగూ రజని స్టైల్ లో ఉంటుంది అన్న అంచనా..మరో పక్క ఎఫ్-2 పూర్తిగా కామెడీ సినిమా…అయితే ఈ సినిమాలు అన్నీ టీజర్స్..మరియు ట్రైలర్స్ తో తమ సత్తా చాటాయి…

ఇక ఆడియో విషయం కూడా బాగుంది అనిపించేలా ఉన్నాయి…కానీ చెర్రీ వినయ విధేయ రామ విషయానికే వస్తే…సినిమా పాటల విషయంలో దేవి చేతులు ఎత్తేసాడు….పాటలు వినడానికే బాగోలేదు..ఇక టీజర్ విషయంలో చెర్రీ “రామ్..కొ.ణి.ద.ల” డైలాగ్ తో సెహబాష్ అనిపించినా…ట్రైలర్ విషయానికి వచ్చే సరికి…రొటీన్ రొట్ట మసాలాలా అనిపించింది. అయితే ఈరోజే సెన్సార్ అయిన ఈ సినిమా టాక్ ప్రకారం సెకండ్ హాఫ్…ఫ్లాష్ బ్యాక్ కుమ్మేసిందట…బోయపాటి యాక్షన్ సీన్స్ కి..ఆయన మార్క్ డైలాగ్స్ కి చెర్రీ తన మాస్ యాక్షన్ తో చిత్తడి చేసేసాడట…

ADVERTISEMENT

కట్ చేస్తే సినిమా సూపర్ హిట్ అవుతుంది అన్న టాక్ బలంగా వినిపిస్తుంది..అయితే ఇప్పటివరకూ అన్ని విషయాలు ఉసూరుమనిపించినా..ఈ మ్యాటర్ అయినా చెర్రీ సినిమాని నిలబెడుతుంది అని బలంగా నమ్ముతున్నారు ఫాన్స్. మరి చూద్దాం ఈ టాక్ ఎంతవరకూ నిజం అవుతుందో…

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

BB Telugu: Right Feedback In Right Time

During the weekend, host Nagarjuna has given perfect feedback equally to Thrigun and Rohith. Both…

27 minutes ago

Rajinikanth’s Hindi Dominance: Jailer 2 BO Shocking?

Rajinikanth’s Jailer 2 opened to a positive response at the box office. But the surprising…

56 minutes ago