
అందులో ముఖ్యమైన సీన్ ట్రైన్ పై హీరో బీహార్ వెళ్లే సీన్ ను తీసేసినట్లు తెలుస్తుంది. అయితే ఈ సీన్ ను గతంలో బాల కృష్ణ సినిమాలో కొన్ని ట్రైన్ సీన్స్ తో పోల్చుతూ సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతూ ఉండడంతో ఈ సీన్ ను కట్ చేసినట్లు సమాచారం.
ఇక ఈ సీన్ మాత్రమే కాకుండా, పాము విలన్ ని కరిచి పామే చచ్చిపోయే సీన్, మరో పక్క హీరో విలన్స్ తలలు నరికితే గద్దలు ఎత్తుకు వెళ్లే సీన్, ఇలా చాలా సీన్ సినిమాపై విమర్శలకు దారి తీశాయి. కానీ ఇప్పటికే ఆ ట్రైన్ సీన్ ను మాత్రమే తొలగించినట్లు తెలుస్తుంది.
మొత్తంగా చూసుకుంటే వినయ విధేయ రామ సినిమా అభిమానుల అంచనాలను
తారు మారు చేసింది అని చెప్పక తప్పదు.
Team India have received a fitness update ahead of the upcoming Test series against New…
Sai Pallavi says playing Sita in Ramayana is a special experience, as she sees the…