
ఈ మొత్తం దృశ్యాన్ని ఓ ఔత్సాహికుడు వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో ఉంచాడు. ఐదు రోజుల్లోనే ఈ వీడియోను 36 లక్షల మందికి పైగా వీక్షించారు. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, నీటిలో కొట్టుకుపోతున్న వ్యక్తి ఆ ఏనుగుల మావటే. అతని పేరు డార్రిక్. వాస్తవానికి అతను నదిలో ఈదుతున్నాడు. అతనికేదో ప్రమాదం సంభవించిందని భావించిన ఖామ్ లా ఇలా రక్షించడానికి ముందుకు దూకింది. జంతువుల పట్ల ప్రేమను చూపితే, అవి కూడా అంతే అనుబంధాన్ని పెంచుకుంటాయని తేటతెల్లం చేస్తున్న ఈ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి..!
Allu Arjun’s Forbes India feature was meant to highlight his growing pan-India popularity. Instead, a…
For Allari Naresh, Ramba Oorvasi Menaka is more than just another comedy outing. It marks…