
ఈ సందర్భంగా సెహ్వాగ్ ఏమన్నాడంటే… ‘‘రేపు విరాట్ రిటైర్ అవుతోంది. పాత ఓడలు ఎప్పుడూ చనిపోవు. వాటి స్ఫూర్తి సజీవంగానే ఉంటుంది. భారత నావికాదళంలో 30 ఏళ్ల పాటు సేవలందించిన ‘ఐఎన్ఎస్ విరాట్’ తన సేవలు ఉపసంహరించుకుంటుంది. ఈ సందర్భంగా ఇవే నా శుభాకాంక్షలు’’ అని ట్వీట్ చేసి దాని ఫోటోను పోస్టు చేశాడు. సెహ్వాగ్ చమత్కారపు ట్వీట్ క్రికెట్ అభిమానులను ఒకింత ఆందోళనకు గురిచేసినా, సెహ్వాగ్ సెన్స్ ఆఫ్ హ్యుమర్ కు జిందాబాద్ అంటున్నారు నెటిజన్లు.
తెలంగాణ గడ్డ మీద పుట్టిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలో దాదాపు కనుమరుగయిపోయిందనే చెప్పాలి. తెలంగాణలో టీడీపీ…
Rashmika Mandanna has achieved another major milestone. The actress, who began her career with Kirik…