
ఈ చిత్రం భారీ హిట్ అయితే జనసేనకు ఊపొస్తుందని అంతా భావించింది వాస్తవమే. ఇప్పుడు ప్లాప్ అయితే ఏంటి సంగతి అని అంతా విశ్లేషిస్తున్నారు. అయితే జనసేన అభిమానులు మాత్రం పవన్ కళ్యాణ్ ఫాలోయింగ్ వీటి అన్నిటికి అతీతమని ప్రభావం ఏమి ఉండదని అంటున్నారు.
పైగా గతంలో రాజకీయ అరంగేట్రానికి ముందు తమిళ్ నాడు ఎంజీఆర్ కూడా ఐదు ప్లాపులు ఇచ్చిన సంగతి వారు గుర్తు చేస్తున్నారు. అయితే ఈ సినిమా వల్ల డిస్ట్రిబ్యూటర్లు నష్టపోయి రోడ్ ఎక్కితే మాత్రం పవన్ కళ్యాణ్ ఇబ్బంది పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. చూద్దాం ఏం జరగబోతుందో?
వైసీపీ మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి ఇటీవల సోషల్ మీడియాలో పెద్ద లేఖ పోస్ట్ చేశారు. దానిని పూర్తిగా సజ్జల…
Recently, the trailer of Karthi's most anticipated sequel Sardar 2 directed by PS Mithran, was…