
ఫ్రంట్‌లో అన్ని వామపక్షాలను, సామాజిక సంస్థలు, మేధావులు, కళాకారులను కలుపుకొని ముందుకు వెళతామని చెప్పారు. ఇందుకోసం ప్రొఫెసర్ కోదండరాం, జస్టిస్ చంద్రకుమార్, పవన్ కల్యాణ్ తదితరులతో చర్చలు జరుపుతామన్నారు. అయితే పవన్ కళ్యాణ్ దీనికి ఒప్పుకుంటారా అనేది చూడాలి.
స్వతాహా కమ్యూనిస్ట్ భావజాలానికి పవన్ కళ్యాణ్ చాల దగ్గర. అయితే చేష్టలు అడిగి, వయసు మళ్ళిన కమ్యూనిస్ట్ పార్టీలతో ఆయన జతకడతారో లేదో చూడాలి. ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ తెలంగాణలో తన పార్టీ కార్యాచరణ మొదలు పెట్టింది లేదు. చూదాం ఆయన నిర్ణయం ఎలా ఉండబోతుందో?
Anil Ravipudi’s comments at the Irumudi success meet have opened up an interesting debate about…
చిత్రం: ఎపిక్ M9 రేటింగ్: 2/5 విడుదల తేదీ: సెప్టెంబర్ 11, 2026 తారాగణం: ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య,…