
ఇప్పటికే ఈ సినిమా ట్రయిలర్ ను వైఎస్ జగన్ కి చూపించి వారికి నచ్చినట్లుగానే ట్రైలర్ ని కట్ చేసి లాంచ్ చేసినట్లుగా తెలుస్తుంది. ట్రైలర్ కూడా అదే మూడ్ ని ప్రతిబింబిస్తుంది అనుకోండి. అయితే ఎవరు ఎంత కాదన్నా వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు..కానీ ఈ సినిమా మూడ్ చూస్తుంటే వైఎస్ ను కాంగ్రెస్ ను విడదీసి చూపించే ప్రయత్నమే జరుగుతున్నట్లుగా అనిపిస్తుంది.
దానికి గల కారణం ఏంటి అంటే జగన్ కాంగ్రెస్ నుంచి బయటకు వెళ్లిపోవడమే. అయితే…ఇప్పుడున్న పరిస్థితుల్లో వైఎసార్సీపీకి అనుకూలంగా యాత్ర తెరకెక్కితే మాత్రం..అది ఖచ్చితంగా వైఎస్సాఆర్ బయోపిక్ అవ్వదు. చూద్దాం మరి ఈ సినిమాలో వైఎస్సార్ ని ఎలా చూపించారో..ఏ రకమైన కోణాన్ని ఆవిష్కరించారో.
The Supreme Court’s hearing on the Andhra Pradesh municipal elections could change the fate of…
Chiranjeevi is reportedly preparing to enter a new space with his talk show MEGAVerse for…