
“ఆ తర్వాత, ‘మేమంతా ఎందుకమ్మా?’ అని ఓ ఎమ్మెల్యే అడిగితే రేప్ చేస్తావా? అని ప్రశ్నించింది. దీంతో, అక్కడున్న వారంతా భయపడిపోయారు. సభ నుంచి బయటకు వచ్చిన తర్వాత ప్రెస్ వాళ్లు ఆమెను చుట్టుముట్టారు. ఏందమ్మా ఏంది, నీవు మాట్లాడింది? అని ఓ రిపోర్టర్ అడిగితే, ఏం నువ్వు రేప్ చేస్తావా?” అని ప్రశ్నించింది. ఈ మాటలతో సదరు రిపోర్టర్ కూడా భయబ్రాంతులకు గురికావాల్సి వచ్చింది.
ఈ రాష్ట్ర 70 ఏళ్ల చరిత్రలో ఒక ఆడమనిషి, ఒక లెజిస్లేటర్ మిగతా లెజిస్టేటర్లను పట్టుకుని రేప్ చేసే మగాడు ఉన్నాడా? అని ప్రశ్నించడం ఎప్పుడైనా చూశామా? పంచాయతీ మీటింగుల్లో వార్డు మెంబర్లు కూడా ఇలాంటి భాష మాట్లాడరు, ఆమె నోటి నుండి రేప్ అనే మాట తప్ప మరే మాట రాదని” తీవ్ర స్థాయిలో ఘాటు వ్యాఖ్యలు చేసారు సోమిరెడ్డి.
చిత్రం: రంభ ఊర్వశి మేనక M9 రేటింగ్: 1.5/5 విడుదల తేదీ: సెప్టెంబర్ 04, 2026 తారాగణం: అల్లరి నరేష్,…
Megastar Chiranjeevi’s Vishwambhara is making steady progress on the post-production front, with music director Gaur…