గెట్ రెడీ ఆడియన్స్… సెల్ఫీకి టైం వచ్చింది..!
‘సుడిగాడు’ తర్వాత సక్సెస్ కు దూరమై, విజయం కోసం సిల్వర్ స్క్రీన్ పైకి దండయాత్రలు చేస్తున్న ‘అల్లరి’ నరేష్ తాజాగా ‘సెల్ఫీ రాజా’గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. గతంలో ఈ అల్లరోడుకు ‘సిద్ధూ ఫ్రం శ్రీకాకుళం’ వంటి హిట్ సినిమాను అందించిన ఈశ్వర్ రెడ్డికి, తనకు హిట్ ఇచ్చే బాధ్యతను అందించాడు అల్లరోడు. సాక్షి చౌదరి,...
3 July, 2016