ఈ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మెగా పండుగ
ఆగస్టు 15న స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా చాలా చిత్రబృందాలు తమ సినిమాలను ప్రమోట్ చేసుకోవడానికి సిద్ధం అవుతున్నాయి. ఆ రోజున మన చిత్ర సీమ నుండి రెండు సినిమాలు విడుదల అవుతున్నాయి కూడా. ఇక ప్రమోషన్ల విషయానికి వేస్తే ఈ స్వాతంత్ర దినోత్సవం నాడు మెగా అభిమానులకు పండుగ అనే చెప్పుకోవాలి. మెగాస్టార్ చిరంజీవి సైరా...
13 August, 2019