4000 సంవత్సరాల ఈ దేవాలయం చూడండి!

temple, 4000 years old temple,Historic temple, Social Media, Horror movie, Ram gopal Varma, India, discovered old temple, Sivalayamసహజంగా ఇలాంటి ఫోటోలు చూడగానే… ఏ సినిమా సెట్టింగో లేక గ్రాఫిక్స్ లో భాగంగా రూపుదిద్దుకున్న ఫోటోనో అనిపించడం ప్రస్తుత ట్రెండ్ లో భాగమే. అయితే ఇలాంటి కొన్ని అద్భుతాలు కూడా భారతదేశంలో భాగమని, మనదేశ చరిత్ర చెప్తోంది. అనేక చారిత్రాత్మక విషయాలకు పురిటిగడ్డ అయిన భరతమాత గర్భంలో దాగి ఉన్న అద్భుతాలలో ఈ ఫోటోలో కనపడుతున్న దేవాలయం కూడా ఒకటి.

దాదాపు 4000 సంవత్సరాల క్రితం నాటి ఈ దేవలాయం ఫోటో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. అస్సాంలో కొలువుతీరిన ఈ గుడి శివాలయమని, ఎంతో విశిష్టత గల ఈ గుడిగా ప్రచారం జరుగుతోంది. ఈ గుడిని కమ్మేసిన చెట్లు కూడా కొన్ని వందల ఏళ్ళ నాటివిగా తెలుస్తోంది. గుడినంతా ఆవహించి ఉన్న ఈ దేవాలయంను బహుశా వర్మ లాంటి దర్శకులు వీక్షిస్తే… మరో హర్రర్ సినిమా కధ సిద్ధమైపోయినట్లే అంటున్నారు నెటిజన్లు.

ADVERTISEMENT
ADVERTISEMENT
Latest Stories