
[m9ad]
ఇప్పటికే రెండు సార్లు ఇలా చెప్పుకొచ్చిన బన్నీ, తాజాగా దీపావళి శుభాకాంక్షలు తెలుపుతూ కూడా ఇదే రకమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేసారు. మరికొద్ది రోజుల్లోనే తన కొత్త సినిమాకు సంబంధించిన సమాచారాన్ని అధికారికంగా తెలియజేస్తామని అల్లు అర్జున్ చేసిన ట్వీట్ అభిమానుల సహనానికి పరీక్షగా మారింది.
త్రివిక్రమ్ శ్రీనివాస్ తో పక్కా… అన్న టాక్ హల్చల్ చేస్తున్న నేపధ్యంలో… నేడు త్రివిక్రమ్ పుట్టినరోజు కం దీపావళి కావడంతో, ఈ రోజే ప్రకటన ఉంటుందని అభిమానులు ఆశించారు. కానీ అందుకు విరుద్ధంగా ‘అతి త్వరలో’ అంటూ మరోసారి పండగ కబురను అందించారు ఈ స్టైలిష్ స్టార్. లేటుగా వచ్చినా, ఈ సారి పక్కా హిట్టుతో రావాలన్న తాపత్రయమే ఈ ఆలస్యానికి కారణంగా చెప్తున్నారు.
Nagarjuna’s much-awaited 100th film, King100, has reportedly locked its digital streaming deal with SonyLIV. The…
గతంలో ప్రభుత్వాలు, పోలీసులు మావోయిస్టులను అడవులు, తుపాకులు వదిలి జనజీవన స్రవంతిలో కలవాలని పిలుపునిచ్చేవారు. ఇప్పుడు సిఎం చంద్రబాబు నాయుడు…