అభిమాని ఇంటికి దారేది… అల్లు అర్జున్..!

Allu Arjun Visited Senior fan of Megastar Chiranjeeviప్రముఖ నటుడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మెగాస్టార్ సీనియర్ అభిమానిని ఆనందంలో ముంచెత్తారు. భారీ స్థాయిలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించిన అభిమాని ఇంటికి వెళ్లిన అల్లు అర్జున్ స్వయంగా అభినందించారు. ఈ సందర్భంగా మెగా అభిమాని కుటుంబ సభ్యులతో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో పెట్టారు. ఈ సందర్భంగా అభిమాని ఇంట్లో కేక్ కట్ చేసిన అల్లు అర్జున్, ఆయనకు స్వయంగా తినిపించారు. దీంతో వారి కుటుంబం ఆనందంలో మునిగిపోయింది. స్టైలిష్ స్టార్ తమ ప్రాంతంలోకి రావడంతో ఆ సమీపంలో మెగా అభిమానులు ఆ ఇంటిని చుట్టుముట్టారు.

Click Here for more Photos

ADVERTISEMENT
ADVERTISEMENT
Latest Stories