12 సెకన్ల ‘పుష్ప’లో మరో సిగ్నేచర్!

Another Signature Step from Allu Arjun Pushpaతొలుత విడుదలైన ‘దాక్కో దాక్కో మేక’ పాట నుండి నేడు రిలీజ్ అయిన ‘ఏయ్ బిడ్డా… ఇది నా అడ్డా…’ ప్రోమో వరకు ప్రతి పాటలో ఓ సిగ్నేచర్ స్టెప్ ను చొప్పించడం రొటీన్ గా మారిన విషయం. కాకతాళీయంగా జరిగిందో… లేక కావాలని అనుకున్నారో గానీ, ప్రతి సిగ్నేచర్ స్టెప్ కూడా భుజాలకు సంబంధించే కావడం విశేషం.

12 సెకన్ల లేటెస్ట్ ప్రోమోతో మరో మాస్ సాంగ్ “పుష్ప” నుండి రాబోతోందని స్పష్టమైంది. అయితే పాటలన్నీ కూడా ఒకే విధమైన చిత్రీకరణ జరుపుకుందేమో అన్న భావన ఈ ప్రోమో కలిగిస్తోంది. జబ్బలు చరుకుచుకుంటూ సాగిన అల్లు అర్జున్ – సుకుమార్ ల “పుష్ప” వీడియో వీక్షకుల కోసం…

ADVERTISEMENT

ADVERTISEMENT
Latest Stories