
హైదరాబాద్, ఫిల్మ్ నగర్, రోడ్ నంబర్ 1లో ఉన్న పెట్రోలు బంకులో ఈ ఆదివారం ఉదయం 10 గంటల నుండి అనుష్క పెట్రోల్ కొట్టనుంది. దీంతో అనుష్క చేత పెట్రోల్ కొట్టించుకోవాలనుకునే వారంతా సదరు పెట్రోల్ బంకుకు క్యూ కట్టమని పిలుపునిచ్చారు. సెలబ్రిటీలతో ఏదొక పని చేయించి, వారి అభిమానుల నుంచి డబ్బులు వసూలు చేసి ఓ కుటుంబాన్ని ఆదుకోవడమే ఈ కార్యక్రమం ఉద్దేశమన్న సంగతి తెలిసిందే.
Pawan Kalyan’s birthday is almost here, and OG 2 is naturally one of the projects…
Prabhas has reached a point where the problem is no longer finding big films. It…