2323… దడ పుట్టిస్తోన్న కారు నెంబర్..!

2323 car numbers of harikrishna familyAP 29 GD 2323… ఈ నెంబర్ గల సఫారీ కారులో పయనిస్తూనే నందమూరి జానకిరామ్ యాక్సిడెంట్ కు గురై తుదిశ్వాసను విడిచారు. కట్ చేస్తే… AP 28 BW 2323… ఈ నెంబర్ గల ఫార్చూనర్ కారులో పయనిస్తూనే నందమూరి హరికృష్ణ తన తుదిశ్వాసను విడిచారు. ఇలా ‘2323’ నెంబర్ గల రెండు వాహనాలు నందమూరి ఇంట తండ్రికొడుకులను బలితీసుకున్నాయి.

ADVERTISEMENT

[m9ad]

ఇదంతా కాకతాళీయమో లేక మూడనమ్మకమో గానీ మీడియా వర్గాలలో ప్రస్తుతం ఇలాంటి కధనాలు సంచలనంగా నిలుస్తున్నాయి. ఇప్పటికే నల్గొండ జిల్లాలో ముగ్గురూ యాక్సిడెంట్ కు గురికావడం హైలైట్ కాగా, ప్రస్తుతం కారు నెంబర్ కూడా హాట్ టాపిక్ గా మారింది. నాడు జానకిరామ్ తో పాటు ఉన్న రామకృష్ణ ఇదే కారులో యాక్సిడెంట్ కు గురై బ్రెయిన్ ఇంజురీతో ఇప్పటికీ బాధపడుతున్నాడు.

ADVERTISEMENT
Latest Stories