
చారిత్రక టెస్టుకు మాజీ కెప్టెన్లందరినీ ఆహ్వానించిన బోర్డు తొలుత ఈ ‘మణికట్టు మాంత్రికుడి’ని ఆహ్వానించకూడదనే నిర్ణయించుకుంది. అయితే తర్వాత తన నిర్ణయాన్ని మార్చుకున్న బోర్డు అజర్ కు ఆహ్వానం పంపింది. టెస్ట్ ను తిలకించేందుకు అజర్ వస్తానని కూడా చెప్పాడట. అజర్ ను ఆహ్వానించిన విషయాన్ని బోర్డు సీనియర్ అధికారి రాజీవ్ శుక్లా వెల్లడించారు.
ఈ నెల 22న ప్రారంభం కానున్న టెస్ట్ మ్యాచ్ భారత్కు 500వ మ్యాచ్. ఈ సందర్భంగా టీమిండియా మాజీ సారథులను ఆహ్వానించిన బీసీసీఐ వారిని ఘనంగా సన్మానించనుంది. ఈ వేడుకకు ‘మాస్టర్ బ్లాస్టర్’ సచిన్ టెండూల్కర్ కూడా మాజీ కెప్టెన్ హోదాలో విచ్చేయనున్నారు.
దశాబ్దాలుగా వైఎస్ కుటుంబానికి కంచుకోటగా ఉన్న పులివెందులలో టీడీపీ చరిత్ర సృష్టించింది. మొత్తం 40 వార్డుల్లో 20 వార్డులను ఏకగ్రీవంగా…
With just a day left for the Andhra Pradesh municipal elections, the scale of security…