
[m9ad]
ఈ నెల 29న శోభా నాగిరెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలో ఈ వివాహం జరుగుతుంది. మునిసిపల్ మంత్రి పి.నారాయణకు సమీప బందువైన భార్గవ్ తో అఖిలప్రియ వివాహం జరగబోతోంది. గవర్నర్ నరసింహన్ ,ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్ తో సహా పలువురు ప్రముఖలు, అలాగే తెలంగాణ మంత్రులను ఆహ్వానిస్తున్నారు.
ఎన్నికలు సమీపిస్తుండడంతో పెళ్లి ఆర్బాటంగా చేయ్యబోతున్నారు. దాదాపుగా నియోజకవర్గంలో తమ వర్గాన్ని మొత్తం పెళ్లికి పిలుస్తున్నారు. తన తండ్రి భూమా నాగిరెడ్డి అకాలమరణంతో అఖిలప్రియకు మంత్రివర్గం యోగం వరించిన సంగతి తెలిసిందే. అంతకు ముందు ఆమె తన తల్లి మరణాంతరం ఆవిడ సీటు నుండి పోటీ చేసి గెలిచారు.
అతి తీవ్ర తుఫాన్ గా ఆంధ్రప్రదేశ్ ను భయపెట్టిన అర్నాబ్ తుఫాన్ యానాం, నర్సాపురానికి మధ్య తీరం దాటినట్లు వాతావరణ…
చొక్కా మడత పెడతా....జగన్ 2.0 చూపిస్తా, రప్ప రప్ప రాజకీయం, మేము అధికారంలోకి వస్తే ఎక్కడున్నా వదిలిపెట్టం....ఇలా వైసీపీ క్యాడర్…