7 పాటలున్న ‘బ్రహ్మోత్సవం’ ఆడియో ట్రాక్ లిస్టు లీక్!

brahmostavam songs leakedఇటీవల చిత్రయూనిట్ విడుదల చేసిన ‘వచ్చింది కదా అవకాశం’ పాటతో ‘బ్రహ్మోత్సవం’ ఆడియోపై అంచనాలు ఏర్పడ్డాయి. మిక్కీ జే మేయర్ స్వరపరచిన ఈ ఆల్బమ్ లో మొత్తం 7 పాటలున్నాయి. ఇటీవల కాలంలో పెద్ద సినిమాలకు పట్టిన లీక్ ల బాటలోనే ‘బ్రహ్మోత్సవం’ సినిమా కూడా పయనిస్తోంది. చిత్ర యూనిట్ కు విడుదల చేయడాని కంటే ముందే ‘వచ్చింది కదా అవకాశం’ పాట యూట్యూబ్ లో ప్రత్యక్షమైనట్లు… ప్రస్తుతం 7 పాటలున్న ‘బ్రహ్మోత్సవం’ సిడి కవర్ కూడా సోషల్ మీడియాలో సందడి చేస్తోంది.

ADVERTISEMENT

అయితే ఈ ఏడు పాటల పదాలను పరిశీలిస్తే… పల్లెటూరి చక్కని తెలుగు పదాలు తారసపడడం సాహిత్య ప్రియులను ఆకట్టుకుంటోంది. మరో విశేషమేమిటంటే… ఈ ట్రాక్ లిస్టులోని నాలుగవ పాటను దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల స్వయంగా రాయడం. ‘కొత్తబంగారులోకం’ సినిమాలోని ‘కళాశాలలో’ పాట తర్వాత శ్రీకాంత్ అడ్డాల రాసిన పాట ఇది. ఆ ట్రాక్ లిస్టు వివరాలను చూస్తే…
1) వచ్చింది కదా అవకాశం

2) మధురం మధురం

3) బ్రహ్మోత్సవం

4) ఆటపాటలాడు

5) నాయుడోరింటికాడ

6) బాల త్రిపురమణి

7) పుట్ యువర్ హ్యాండ్స్ అప్

ADVERTISEMENT
Latest Stories