
అంతేకాకుండా, ‘ఆజ్ కీ షామ్ దేశ్ కే నామ్’ పేరిట నిర్వహించనున్న సాంస్కృతిక కార్యక్రమంలో ఇండియన్ హైస్కూల్ విద్యార్థులు పాల్గొననున్నారు. కాగా, రేపు నిర్వహించే గణ తంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా అబుదాబి యువరాజ్ షేక్ మహ్మద్ బిన్ జాయెద్ అల్-నవ్యాన్ ముఖ్య అతిథిగా భారత్ కు విచ్చేశారు. అబుదాబి యువరాజ్ తో ప్రధాని మోడీ సమావేశమై పలు అంశాలపై చర్చించారు. ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింత బలపడేందుకు నిర్ణయాలు తీసుకున్నారు.
Venkatesh-Trivikram’s Aadarsha Kutumbam has collected approximately Rs. 36 crores gross worldwide in its first two…
పులివెందులలో జరిగిన అల్లర్లు, పోలింగ్ సందర్భంగా ఏర్పడిన ఉద్రిక్త పరిస్థితులపై మంత్రి నారా లోకేష్ స్పందిస్తూ, వైసీపీ అధినేత జగన్మోహన్…