
కానీ జగన్ అధికారంలోకి వచ్చాక నిత్యావసర సరుకులు అన్నీ ఇవ్వకుండా వ్యానులు పెట్టి బియ్యం ఒక్కటే పంచుతూ దాని గురించే చాలా గొప్పలు చెప్పుకొంటున్నారు. అంటే ప్రజలు బియ్యం ఒక్కటే వండుకు తినాలని జగన్ భావిస్తున్నారా?కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న ఉచిత బియ్యం కూడా నాలుగైదు నెలలుగా ఇవ్వడం లేదు. కనుక ఇకనైనా రేషన్ షాపులలో నిత్యావసర సరుకులన్నీ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాము,” అని అన్నారు. అనంతరం అయ్యన్న పాత్రుడు ఈ మేరకు అధికారులకు వినతిపత్రం ఇచ్చారు.
Ram Charan's Peddi, directed by Buchi Babu Sana, has already emerged as one of the…
తమిళనాడు సిఎంగా విజయ్ నేడు ప్రమాణ స్వీకారం చేశారు. వెంటనే ఎన్నికలలో ఇచ్చిన మూడు హామీలను అమలు చేస్తూ మూడు…