
మీడియా నుండి ప్రశ్నలు ఎదుర్కొన్న సమయంలో… ఈ షోలో ఎవరెవరు పాల్గొనబోతున్నారు? అని జూనియర్ ఎన్టీఆర్ ను ఓ మీడియా ప్రతినిధి ప్రశ్నించగా… నిజంగా ఇదే ప్రశ్నను తాను రెండు వారాల నుండి ప్రశ్నిస్తున్నాను, కానీ తనకు చెప్పడం లేదు, మీ సమక్షంలో అయినా అడగండి, చెప్తారేమో… అంటూ తనకు వచ్చిన ప్రశ్నను, షోను రూపొందించిన అలోక్ మీదకు తోసేసారు తారక్.
కాస్త చమత్కరించినా… షోలో ఎవరెవరు పాల్గొంటారు? షో జరుగుతున్నపుడు ఎవరెవరు ఎలిమినేట్ అవుతారు? అన్న విషయాలపై తనకు సమాచారం కూడా ఉండదని, ఆ సమయానికి వెళ్లి తన బాధ్యతలను నిర్వహించడమే తన పని తారక్ చెప్పుకొచ్చారు. వారమంతా తాను ఉండనని, కేవలం శని, ఆదివారాలలో మాత్రమే తాను బిగ్ బాస్ హౌస్ లో ఉంటానని, కాబట్టి సినిమా షూటింగ్ కు ఇబ్బంది లేదని స్పష్టం చేసారు.
New data is showing that H-1B petitions from Indian companies in the US have dropped…
Amyaela is setting the internet ablaze with a breathtaking new photoshoot that totally redefines modern…