
ఉత్తరప్రదేశ్ కు చెందిన సురేష్ రైనా నిలకడ లోపంతో ఇంగ్లండ్ తో జరుగుతున్న వన్డే సిరీస్ జట్టులో స్థానం సంపాదించలేకపోయిన సంగతి తెలిసిందే. జట్టులో స్థానం దక్కించుకోలేకపోయిన రైనా రాజకీయ రంగ ప్రవేశం దిశగా ప్రయత్నాలు ప్రారంభించినట్టు ఈ ఘటన ద్వారా తెలుస్తోంది. అయితే వారిద్దరి మధ్య జరిగిన చర్చల వివరాలు రహస్యంగా ఉండడం విశేషం. సమాజ్ వాదీ పార్టీ తొలి జాబితా ప్రకటించిన నేపథ్యంలో రైనా పేరు మలి జాబితాలో చేసుకుంటుందో లేదో తెలియాల్సి ఉంది.
Venkatesh-Trivikram’s Aadarsha Kutumbam has collected approximately Rs. 36 crores gross worldwide in its first two…
పులివెందులలో జరిగిన అల్లర్లు, పోలింగ్ సందర్భంగా ఏర్పడిన ఉద్రిక్త పరిస్థితులపై మంత్రి నారా లోకేష్ స్పందిస్తూ, వైసీపీ అధినేత జగన్మోహన్…