
అది ఏ రేంజ్ లో అన్న దానిని స్వయంగా సూర్యనే తెలిపారు. “స్పైడర్” సినిమా రిలీజ్ తర్వాత సౌత్ ఇండియా సినీ పరిశ్రమల నుండి దాదాపుగా 25 సినిమాల ఆఫర్స్ వచ్చాయి. ప్రస్తుతం వాటిని విని ఓకే చేసే పనిలో బిజీగా ఉన్నాను అంటూ సూర్య ఎంతో ఆనందంగా చెప్పుకొచ్చారు. నిజమే… ‘స్పైడర్’ సినిమాలో అద్భుతం ఏమైనా ఉందంటే, అది ఒక్క సూర్య పాత్ర మాత్రమే. సాధారణంగా ‘సైకో’ విలనిజాన్ని తెలుగు ప్రేక్షకులు అంగీకరించలేరు, కానీ సూర్య పాత్రను ఓ రేంజ్ లో ఎంజాయ్ చేస్తున్నారంటే… మురుగా క్రియేటివిటీ కేవలం ‘భైరవుడు’ క్యారెక్టర్ వరకే పరిమితమైందని అర్ధమవుతోంది.
Venkatesh-Trivikram’s Aadarsha Kutumbam has collected approximately Rs. 36 crores gross worldwide in its first two…
పులివెందులలో జరిగిన అల్లర్లు, పోలింగ్ సందర్భంగా ఏర్పడిన ఉద్రిక్త పరిస్థితులపై మంత్రి నారా లోకేష్ స్పందిస్తూ, వైసీపీ అధినేత జగన్మోహన్…