
లాటిన్ అమెరికాలోని కొన్ని దేశాల్లో తప్ప ఏ నాగరిక ప్రపంచంలోనూ నోట్ల రద్దు విజయవంతం కాలేదని మన్మోహన్ పేర్కొన్నారు. చలామణిలో ఉన్న 86 శాతం నగదును ఉపసంహరించడం వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ మందగమనంలో సాగిందన్నారు. నోట్ల రద్దు, వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ)ల వల్ల దీర్ఘకాలంలో ప్రయోజనాలు ఉండే అవకాశం ఉందని, తాత్కాలికంగా మాత్రం కొన్ని ఇబ్బందులు తప్పవని వాటిని అధిగమించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. 1990లలో సంస్కరణలకు బీజం వేసి, ‘ఆర్కిటెక్ట్ ఆఫ్ రీఫామ్స్’గా పేరు తెచ్చుకున్న మన్మోహన్ వ్యాఖ్యలకు ఎప్పుడూ ప్రాధాన్యత ఉంటుంది.
ధురంధర్‌కు రామ్ గోపాల్ వర్మ చేసిన ప్రచారం అంతా ఇంతా కాదు. ఇంటర్వ్యూలు, ట్వీట్లతో ఆ సినిమాను, దర్శకుడు ఆదిత్య…
Anaira Gupta is raising temperatures with her sensational new style statement, effortlessly blending relaxed bohemian…