
సినిమాలతో పాటు యాడ్ రంగంలో మహేష్, త్రివిక్రమ్ లకు ఉన్న క్రేజ్ తెలియనిది కాదు. ఇప్పటికే రెండు అంకెలను దాటిన మహేష్ ఖాతాలో మరొకటి వచ్చి చేరింది. దాని కోసమే ఈ ఇద్దరూ మళ్ళీ కలిసారు. ఆన్ లైన్ బస్ బుకింగ్ రంగంలో ముందంజలో ఉన్న ‘అభిబస్.కాం’కు ప్రిన్స్ ప్రచారకర్తగా అంగీకారం తెలపడంతో, దీనికి సంబంధించిన యాడ్ ను త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో ఈ అడ్వర్టైజ్మెంట్ చిత్రీకరణ జరుపుకుంటోంది. గతంలో మహేష్ – త్రివిక్రమ్ ల కలయికలో ‘జోస్ అలుక్కాస్’ వంటి స్టైలిష్ యాడ్ లు ఎన్నో చిత్రీకరించిన విషయం తెలిసిందే.
Allu Arjun’s Forbes India feature was meant to highlight his growing pan-India popularity. Instead, a…
For Allari Naresh, Ramba Oorvasi Menaka is more than just another comedy outing. It marks…