
‘మనం’ వంటి ఆల్ టైం క్లాసిక్ ను అందించి, అక్కినేని కాంపౌండ్ లో మరో సినిమా చేసిన విక్రమ్, “హలో” ఆడియో వేడుకపై యధావిధిగా ప్రసంగించలేదు. యాంకర్లు అడిగిన ఒకటి, రెండు ప్రశ్నలకు ముభావంగా చిరు సమాధానాలు చెప్పి, ఓ నవ్వు నవ్వేసారు. ఇంత ‘సూపర్ టాలెంటెడ్’ డైరెక్టర్ ఇంత మౌనం వహిస్తుంటే, మరో పక్కన హీరో అఖిల్ మాత్రం ఇందుకు పూర్తి విరుద్ధంగా ఉండడం విశేషం.
చేసింది రెండవ సినిమానే అయినా… ఎంతో ఆత్మవిశ్వాసంతో ఆడియో వేడుకపై ప్రసంగించాడు అఖిల్. అంతకుముందు ఎలాంటి బెరుకు లేకుండా ఓ ‘లైవ్ పెర్ఫార్మన్స్’ కూడా ఇచ్చిన అఖిల్, తన రెండు నిముషాల ప్రసంగంలోనూ అంతే విశ్వాసాన్ని వ్యక్తపరిచారు. దీంతో అఖిల్ కు, ఆయన దర్శకుడు విక్రమ్ కు ఎంత తేడా ఉందో అంటూ మాట్లాడుకోవడం అభిమానుల వంతయ్యింది.
Usually, when an actress goes through a series of films that fail to make the…
The last quarter of 2026 is turning into an interesting period for the Deverakonda family.…