
నవంబర్ 9 నుంచి డిసెంబర్ 30వ తేదీ వరకు నగదు మార్పిడికి సంబంధించి అక్రమ లావాదేవీలకు పాల్పడ్డారని తెలిపారు. యాక్సిస్ బ్యాంకు మూడు బ్రాంచ్ ల ద్వారా అత్యధికంగా 46.29 కోట్ల అక్రమ లావాదేవీలు జరిగాయని, ఆ తర్వాత ధనలక్ష్మి బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, సిండికేట్ బ్యాంకులలో జరిగిన అక్రమ లావాదేవీలు వరుసగా 22.7 కోట్లు, 1.9 కోట్లు, 54.90 లక్షలు, 6 లక్షలుగా పేర్కొన్నారు.
అంతేకాకుండా అక్రమ లావాదేవీల వ్యవహారాలకు సంబంధించి యాక్సిస్ బ్యాంకు ఉద్యోగులు ఎనిమిది మంది ఆరు కేసుల్లో నిందితులుగా ఉండగా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్ ఉద్యోగులపై రెండు కేసులు ఉన్నాయని, నలుగురు అధికారులపై సస్పెన్షన్ వేటు పడిందని పేర్కొన్నారు. సిండికేట్ బ్యాంకుపై ఒక కేసు, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రపై రెండు కేసులు ఉండగా, ఐదుగురు ఉద్యోగులను సస్పెండ్ చేశారని సదరు లేఖలో పేర్కొన్నారు.
Venkatesh-Trivikram’s Aadarsha Kutumbam has collected approximately Rs. 36 crores gross worldwide in its first two…
పులివెందులలో జరిగిన అల్లర్లు, పోలింగ్ సందర్భంగా ఏర్పడిన ఉద్రిక్త పరిస్థితులపై మంత్రి నారా లోకేష్ స్పందిస్తూ, వైసీపీ అధినేత జగన్మోహన్…