
దీంతో ఆన్ లైన్ లో ఉన్న ఓ అభిమాని, అయితే ఓ పని చేద్దాం సరదాగా పందెం కాద్దాం… నువ్వు ఓడిపోతే నాతో డేటింగ్ కు వస్తావా? అని సవాల్ విసిరాడు. దీంతో ఆమె కూడా సరదాగా సరే అనేసింది. అభిమాని టంగ్ పవరో లేక ఇంకేదైనా శక్తి నడిపించిందో కానీ, అయితే సెకండ్ హాఫ్ లో చెలరేగి ఆడిన న్యూ ఇంగ్లండ్ పాట్రియోట్స్ జట్టు ప్రత్యర్థికి ఒక్క పాయింట్ కూడా ఇవ్వకుండా 34-28 తేడాతో అట్లాంటాపై విజయం సాధించింది. దీంతో ఎగోనీ బౌచర్డ్ షాక్ తింది. బెట్టింగ్ లో ఓటమి పాలైన తాను, చెప్పిన మాటకు కట్టుబడి తన అభిమానితో డేటింగ్ కు వెళ్తానని తెలపడంతో, ఈ సారి షాక్ కు గురవ్వడం అభిమానుల వంతయ్యింది.
Venkatesh-Trivikram’s Aadarsha Kutumbam has collected approximately Rs. 36 crores gross worldwide in its first two…
పులివెందులలో జరిగిన అల్లర్లు, పోలింగ్ సందర్భంగా ఏర్పడిన ఉద్రిక్త పరిస్థితులపై మంత్రి నారా లోకేష్ స్పందిస్తూ, వైసీపీ అధినేత జగన్మోహన్…