ట్రైలర్ టాక్ – యాక్షన్ థ్రిల్లర్!

Final - Score trailerప్రస్తుతం హాలీవుడ్ బొమ్మలు ఇండియన్ స్క్రీన్ ను షేక్ చేస్తున్నాయి. మరి ఆ క్రమంలోనే ఈ “ఫైనల్ స్కోర్” ఇండియాలో విడుదల అవుతుందో లేదో గానీ, ఈ సినిమా ట్రైలర్ మాత్రం ఆకట్టుకుంటోంది. “టెర్రరిస్టుల నుండి సాకర్ మ్యాచ్ స్టేడియంలో ఉన్న ఆటగాళ్ళను, వీక్షకులను, తన మేనకోడలిని హీరో ఎలా కాపాడగలిగాడు” అన్నదే సినిమా కధ.

[m9ad]

ADVERTISEMENT

పాయింట్ సింపుల్ అండ్ రొటీన్ గానీ, సాకర్ మ్యాచ్ స్టేడియంకు ముడిపెట్టడంతో ఆద్యంతం థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో నిండి ఉంది. మాజీ సోల్జర్ గా అందరినీ రక్షించే పాత్రలో డేవ్ బుటిస్టా నటించగా, ఒకప్పటి ‘జేమ్స్ బాండ్’ పీయర్స్ బ్రోస్నాన్ మరో కీలక పాత్రలో కనిపించారు. సినిమా కాన్సెప్ట్ ఏమిటో మొత్తం ఈ ట్రైలర్ లో స్పష్టంగా చెప్పేశారు.

ADVERTISEMENT
Latest Stories