
అయితే ఏ హీరోతో జయదేవ్ సినిమాను నిర్మిస్తారో అన్న ఆసక్తి సినీ అభిమానుల్లో నెలకొని ఉంది. దేశంలో ఆర్ధికంగా బలిష్టంగా ఉన్న ఎంపీలలో గల్లా జయదేవ్ ముందు వరుసలో ఉండే వ్యక్తి కావడంతో, తన బావమరిది ప్రిన్స్ మహేష్ బాబుతో భారీ బడ్జెట్ తో సినిమాను నిర్మించబోతున్నారా? లేక తన తోడల్లుడు సుధీర్ బాబు హీరోగా నిర్మించబోతున్నారా? అంటే ఆ రెండు కాదు… తన కొడుకును హీరోగా లాంచ్ చేయబోతున్నారని తెలుస్తోంది.
గల్లా జయదేవ్ కుమారుడు అశోక్ హీరోగా సినిమాను నిర్మించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఇప్పటికే అశోక్ నటనలో శిక్షణ తీసుకుంటుండగా, మరో పక్కన స్క్రిప్ట్ కోసం కధలు వింటున్నారట. సూపర్ స్టార్ కృష్ణకు మనవడి అయిన అశోక్ ఎంట్రీ త్వరలోనే ఉంటుందని ట్రేడ్ వర్గాల టాక్. ఇదే జరిగితే ఘట్టమనేని ఫ్యామిలీ హీరోలుగా ఉన్న మహేష్, సుధీర్ ల సరసన అశోక్ కూడా నిలవనున్నాడన్న మాట.
కూటమి ప్రభుత్వం ఒకేసారి అనేక అభివృద్ధి పనులు సమాంతరంగా, విజయవంతంగా చేస్తూ ముందుకు సాగుతోంది. అలాగే అనేక సంక్షేమ పధకాలు…
The last time YS Jagan took to the streets, he completed the historic Praja Sankalpa…