
యుకేలోని ఈస్ట్ యార్క్ షైర్ లో మోస్ట్ హంటెడ్ (వెంటాడే ఆత్మలు) కార్యక్రమానికి షూటింగ్ చేసేందుకు టీవీ యూనిట్ 16 శతాబ్దానికి చెందిన గ్రేడ్ 2 ఈస్ట్ యార్క్ షైర్ లోని స్మశానంలో ఉన్న హల్ షమ్ భవనంలోనికి వెళ్లింది. ఇక్కడ వారు ఎలిజబెత్ అనే దెయ్యాన్ని కనుగొనే ప్రయత్నంలో ఉండగా, శనివారం రాత్రి 11 గంటల సమయంలో ఎవరూ ఊహించని విధంగా బృందంలోని మహిళపై దెయ్యం అత్యాచార యత్నం చేసింది. ఈ కార్యక్రమాన్ని టీవీల్లో చూసిన అధికారులు దీనిపై కేసు నమోదు చేసి, ఘటనపై విచారణ ప్రారంభించారు.
ఈ ఘటనపై స్థానిక చరిత్రకారుడు మైక్ కోవెల్ మాట్లాడుతూ, ఇలాంటి ఘటనలు చాలా అరుదుగా జరుతాయని, దెయ్యమనేది అబద్దమైతే మీరు చూస్తున్న సమయంలో, ఆ మహిళ చూట్టూ కెమెరాలు ఉన్నాయి కదా? అత్యాచార యత్నం ఎవరు చేశారో చెప్పాలని ప్రశ్నించారు. సరే పోనీ… అసలు ఈ అత్యాచార యత్నం కెమెరాలలో ఎందుకు రికార్డ్ కాలేదని ప్రశ్నించారు. ఇకపై తాను విచారణకు సహకరించేది లేదని, అలాగే విచారణ నిమిత్తం ఆ బంగ్లాకు వెళ్లే పోలీసులు మాత్రం ఒంటరిగా కాకుండా బృందాలుగా వెళ్లాలని సలహా ఇచ్చాడు. ఈ మిస్టరీని చేధించే పనిలో పోలీసులు ఉన్నారు.
BOTTOM LINE Lengthy But Decent Nostalgia Watch RATING 2.5/5 Story, Screenplay, Director: Gurmmeet Singh Cast:…
90స్: ఎ మిడిల్ క్లాస్ బయోపిక్ లాంటి గుర్తుండిపోయే, సున్నితమైన వెబ్ సిరీస్ తీసిన ఆదిత్య హాసన్ నుంచి సినిమా…