
నేను తెలంగాణ భాషను బాగా మాట్లాడతాను… అందువలన ఆయనతో నన్ను కూడా బన్నీ దగ్గరికి రమ్మన్నారు. “నాకు భయమేస్తుంది సార్… అంటే , ‘నీ గురించి ఒక రేంజ్ లో బన్నీ కి చెప్పాను… పదా’ అంటూ తీసుకెళ్లారు. కథ గురించి వాళ్లిద్దరూ మాట్లాడుకుంటూ వుంటే, ఈ సందర్భంలో ఇలాంటి డైలాగ్ పడితే బాగుంటుందని ఒక సౌండింగ్ చెప్పాను.
అది బన్నీకి బాగా నచ్చడం, ఆయన గుణశేఖర్ గారికి చెప్పడం… అది ఓకే కావడం జరిగిపోయాయి. రెగ్యులర్ గా షూటింగ్ కి వెళుతూ తెలంగాణ స్లాంగ్ విషయంలో హెల్ప్ చేస్తూ ఉండేవాడిని. నేను చేసిన ఆ చిన్న సాయాన్ని గురించి ఈ సినిమాకి సంబంధించిన అన్ని వేదికలపై బన్నీ నా పేరు చెప్పాడు .. ఆ క్రెడిట్ ఇచ్చిన బన్నీకి హ్యాట్సాఫ్ అంటూ చెప్పుకొచ్చాడు వేణు.
దశాబ్దాలుగా వైఎస్ కుటుంబానికి కంచుకోటగా ఉన్న పులివెందులలో టీడీపీ చరిత్ర సృష్టించింది. మొత్తం 40 వార్డుల్లో 20 వార్డులను ఏకగ్రీవంగా…
With just a day left for the Andhra Pradesh municipal elections, the scale of security…