
“ప్రస్తుత పరిస్థితిలో ఆయన చంద్రబాబునాయుడిని విమర్శించడు. బాబుకి ఎప్పుడు అవసరముంటే అప్పుడు పవన్ కల్యాణ్ వచ్చి చంద్రబాబుకి అంతో ఇంతో మేలు చేసే దిశగానే ఇంతవరకు ఆయన ప్రస్థానం జరిగింది. వియ్ ఆర్ హోపింగ్. పవన్ కల్యాణ్ ఫస్ట్ చంద్రబాబునాయుడు షెల్లో నుంచి బయటకు రావాలి,” అని జగన్ అన్నారు
“చంద్రబాబునాయుడు మోసం, అన్యాయం చేసే వ్యక్తి అని ఆయన రియలైజ్ అయితే, గమనించగలిగితే ఆరోజు డిఫరెంట్ బాల్గేమ్ అవుతుంది,” అని ప్రతిపక్ష నేత అభిప్రాయం పడ్డారు. మరోవైపు పవన్ కళ్యాణ్ నిన్న జగన్ పై తనకు ఎలాంటి వ్యక్తిగత వైరం లేదు అంటూనే ఆయనపై విరుచుకుపడ్డారు. ఆయన అవినీతి గురించి, తండ్రి మృతి తరువాత సీఎం అవ్వాలనుకోవడం గురించి ప్రముఖంగా ప్రస్తావించారు.
Nitesh Tiwari’s Ramayana is arriving at the theatres next week. Notably, the movie was marketed…
Reports about Prabhas reuniting with Darling director Karunakaran may turn out to be false. Initial…