సక్సెస్ తక్కువ… సోకులెక్కువ..!

Janhvi Kapoor Hot Bikini photoshoot‘అతిలోకసుందరి’ శ్రీదేవి తనయురాలిగా జాహ్నవి కపూర్ కు గుర్తింపు లభించింది గానీ, సరైన సక్సెస్ మాత్రం ఇప్పటివరకు దరిచేరలేదు. నెట్ ఫ్లిక్స్ లో విడుదలైన ‘గుంజన్ సక్సేనా’ మూవీతో విమర్శకుల ప్రశంసలు అందుకుంది గానీ, సిల్వర్ స్క్రీన్ పై కావాల్సినంత క్రేజ్ ను మాత్రం సొంతం చేసుకోలేకపోయింది. అయినప్పటికీ ఎప్పుడూ సోషల్ మీడియాలో తన ఫొటోలతో హంగామా చేస్తూ యువతరాన్ని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంది.

ADVERTISEMENT

ప్రతి రోజు తాను ఉన్న లొకేషన్ నుండి ఇంస్టాగ్రామ్ ఖాతాలో ఫోటోలను పెడుతూ సోషల్ మీడియా ప్రేక్షకులను అలరిస్తోంది. తాజాగా బీచ్ లో బికినీ వేస్తూ క్లిక్ మనిపించిన పిక్స్ ను అప్ లోడ్ చేసింది ఈ బ్యూటీ. గత కొంత కాలంగా హాట్ హాట్ ఫోటోలను పోస్ట్ చేయడం చాలా రొటీన్ గా మారిపోయిన జాహ్నవిపై నెటిజన్లు కూడా అదే స్థాయిలో కామెంట్స్ చేస్తున్నారు. సిల్వర్ స్క్రీన్ పై సక్సెస్ లేదు గానీ… సోకులకేం తక్కువ లేదన్న హాస్యభరితమైన కామెంట్స్ సహజమే మరి!

ADVERTISEMENT
Latest Stories