ఏందిరయ్యా… జయప్రకాష్ ఇంట మరణశోకం!

Jaya-Prakash-Reddy- mother died‘సమరసింహారెడ్డి’ సినిమా ద్వారా విలన్ గా తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమైన జయప్రకాష్ రెడ్డి, తదనంతర కాలంలో ‘కృష్ణ’ సినిమాతో కమెడియన్ గా మారారు. ప్రస్తుతం జయప్రకాష్ కు ఒక కామెడీ మార్క్ ఏర్పడింది. అలాంటి సినీ నటుడు జయప్రకాష్ రెడ్డి తల్లి తాడిపర్తి సామ్రాజ్యమ్మ (84) అనారోగ్యంతో మృతి చెందారు.

ADVERTISEMENT

ఆమెకు నలుగురు సంతానం కాగా, వారిలో పెద్దకొడుకు జయప్రకాష్ రెడ్డి. రేపు గుంటూరులో ఆమె అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు సమాచారం. కాగా, పలువురు సినీ, రంగస్థల ప్రముఖులు, ఇతర రంగాలకు చెందిన ప్రముఖులు తమ సంతాపం తెలిపారు.

ADVERTISEMENT
Latest Stories